చాల మంది లో ఉన్న ఒక పెద్ద ప్రశ్న కి ఈరోజు వీడియోలో మీకు జవాబు ఇస్తాను, మనిషి ఎటువైపు నిద్రపోతే మంచిది? యడం వైపా లేదా కుడి వైపా? అసలు స్లీపింగ్ పోసిషన్ మన బ్రెయిన్ పవర్ ని ఎలా ఇంప్రూవ్ చేస్తుంది.?
ఈ డిస్కషన్ లోకి వెళ్లేముందు అసలు నిద్ర మనిషికి ఎందుకు అంత ముఖ్యం? అనేది తెలుసుకుందాం.
నిద్ర అనేది మనిషి యొక్క ఫిసికల్ అండ్ మెంటల్ హెల్త్ ని ఇంప్రూవ్ చేస్తుంది, మంచి నిద్ర అనేది మీ క్వాలిటీ అఫ్ లైఫ్ ని ఇంప్రూవ్ చేస్తుంది.
మనం నిద్రపోయిన తరువాత అసలు ఎం జరుగుతుంది? మన ఫిసికల్ బాడీ రెస్ట్ లోకి వెళ్తుంది, మన ఎనర్జీ ని తిరిగి గైన్ చేయడం మొదలుపెడుతుంది,మన బ్లడ్ ప్రెషర్ ని తగ్గిస్తుంది, మన హార్ట్ రేట్ ని, బ్రీతింగ్ ని, బాడీ టెంపరేచర్ ని బాలన్స్ చేస్తుంది,అండ్ ఇంత జరగడానికి కారణం అయినా మన బ్రెయిన్ మాత్రం ఆక్టివ్ గా ఉంటుంది, అది మన మెంటల్ ఫంక్షనింగ్ ని ఇంకా బాగా ఇంప్రూవ్ చేస్తుంది, సో నిద్ర అనేది ఎంత ముఖ్యమో మీకు క్లియర్ గా అర్ధమైంది అనుకుంటున్నాను ఇప్పుడు మనం అసలైన టాపిక్ ముందు అనుకున్న ప్రశ్న కి సమాధానం పై వీడియో చూసి తెలుసుకోండి.