written by
Telugu Geeks

INCREASE FOCUS AND CONCENTRATION TO STUDY | THE MOST FOCUSED TECHNIQUE FOR SUCCESS

self improvement habits book summary 1 min read
Book Summary Of FLOW

Flow రిటన్ బై Mihaly Csizkenmihaly

ఏంటి పేరు స్పెల్లింగ్ ఒకలా ఉంది అనుకుంటున్నారా? ఈయన ఈ పుస్తకం లో మనందరికీ ఎలాంటి అవుట్ సైడ్ influence లేకుండా మన లోపల నుంచి మనల్ని మనమే ఏ పని అయినా ఒక ఫ్లో లో ఒక జోన్ లో ఎలా చేయాలి? ఎంతో కష్టం అయినా పనులను కూడా సింపుల్ గ ఎలా చేయాలో ఈ పుస్తకం లో అద్భుతం గా వివరించారు, ఈ ఆర్టికల్ చివరిదాకా చదివితే లేదా పై వీడియో పూర్తిగా చుసిన అద్భుతం అని మీరు కూడా ఒప్పుకోక తప్పదు,

Enjoyment vs pleasure

Pleasure అంటే మనం ఎం చేయకుండా, ఎలాంటి ఎఫర్ట్ పెట్టకుండా పూర్తిగా హ్యాపీ గ, రిలాక్స్ అయిపోవడం. Ex : watching tv , sleeping etc

Enjoyment అంటే మనం physical గ కొంచెం ఎఫర్ట్ పెట్టాల్సింది ఉంటుంది, మెంటల్ గా ఆలోచించాల్సింది ఉంటుంది, అండ్ ఒక దానిని సాధించడానికి ఒక ప్రయత్నం మనం ఎంజొయ్మెంత్ లో చేస్తాం. EX : Playing , Cooking etc

మన పనిలో మనం ఫోకస్డ్ గ ఉండాలంటే మనకి దొరికిన కాలి సమయాన్ని ఎక్కువగా enjoyment కి వాడాలి గాని pleasures కి లోను అవ్వకూడదు.

How to enjoy your work ?

challenges ఉండాలి అలాగే వాటిని ఎదురుకునే స్కిల్స్ మనకి ఉండాలి, ఎప్పుడైతే చేసే పని లో మన స్కిల్స్ కి మించి challenges ఎక్కువగా ఉంటాయో మనకి ఆందోళన ఎక్కువ అవుతుంది, అలాగే ఎలాంటి challenges లేకుండా ఆ పని ఉంటె స్లో గ మనకి బోర్ మొదలు అవుతుంది, అందుకే ఈ రెండు మన పనిలో ఉండేలా మనం చూసుకుంటే మనం చేసే పనిలో మనకంటూ ఒక ఫ్లో దొరుకుతుంది.

Add an imageSelect an image from your computerBrowseType caption (optional)

Finding flow in your work

మన పని లో మనం ఫ్లో వెతుకోవాలి అంటే మనం ఒకటే చేయాలి, ఒకేసారి ఎక్కువ challenges ఉన్న వర్క్ ని తీసుకోకుండా మన స్కిల్స్ కి తగ్గ challenging గా ఉండే వర్క్ ని తీసుకుంటా నిదానంగా ఇంప్రూవ్ అవుతూ వెళ్తే మీరు ఒక ఫ్లో ని మీ పనిలో పట్టుకుంటారు.

Focus on your ideas not on your flaws

మన పనిలో మనకి challenges బాగా ఎక్కువ ఉంటె మీకు ఆందోళన కలగవచ్చు ఆ సమయంలో ఈ పని నావల్ల కాదులే అనే ఆలోచన కి వచ్చే ముందు ఒకసారి మళ్ళి ఆ పని లో మీకు ఇష్టమైన విషయం మీద మీరు concentrate చేయండి, దీనివల్ల మీకు ఉన్న ఐడియా ఇంప్రూవ్ అవుతుంది మీ స్కిల్ పెరుగుతుంది ఛాలెంజ్ ని అధిగమిస్తారు.

అలాగే, మీ పని ఎక్కువ challenging గా లేదు అంటే ఈ పని ని నిన్నటి కంటే ఫాస్ట్ గ పూర్తి చేస్తా, అని మీతో మీరే అనుకుని ఒక ఛాలెంజ్ ని మీరే సృష్టించుకోవాలి, అప్పుడు మీకు బోర్ అనిపించదు, మీ పనిని మీరు హ్యాపీ గా పూర్తి చేస్తారు.

Come back to your roots

ఎపుడైనా మన పని లో మనకి ఒంటరితనం అనిపిస్తే, ఒకసారి మీ ఫ్రెండ్స్ అండ్ ఫామిలీ తో కలిసి enjoyment కి టైం ఇవ్వండి, pleasures కాదు only enjoyment , దీనితో మీరు recharge అవుతారు, అప్పుడు మళ్ళి మీ పని మొదలుపెట్టవచ్చు.

How to Stay focused

మీ పని లో మీరు ఎప్పుడు ఫోకస్డ్ గా ఉండాలంటే మనకంటూ మూడు స్ట్రాటెజిలు ఉండాలి.

ఒకటి loose your ego and trust your ability

చేసే పనిలో మనం తీసుకునే నిర్ణయాలు లో ఎప్పుడు మన ఎబిలిటీ నే ఆధారంగా చేసుకుని ముందుకు వెళ్ళాలి, ego కి మాత్రం తీసుకోకూడదు.

రెండు Being mindful

మన గోల్ కోసం మనం పడుతున్న కష్టం కోసం మన మైండ్ ఎప్పుడు మన పని మీద దాని ప్రతి ఒక్క డీటెయిల్ మీద concentrate చేయాలి గాని భయపడకూడదు.

మూడు Search for novel solutions at your difficult times

ఎంత కష్టమైనా పరిస్థితుల్లో ఉన్న మన ఆలోచనలు ఎప్పుడు ఆ పరిస్థితి కి సొల్యూషన్ వెతికే పనిలోనే ఉండాలి.

Focus on your goal and take action

మన జీవితానికి ఒక అర్ధం ఉండాలి అంటే మనకంటూ ఒక మంచి గోల్ ఉండాలి అండ్ ఆ గోల్ ని సాధించడానికి మనం బలమైన కోరిక తో బలమైన నిర్ణయాలతో మనం ఒక ఆక్షన్ తీసుకోవాలి.

సో, మీ ఫ్లో ని పట్టుకోండి, ఒక ఫ్లో లో అన్ని పనులు చేసేయండి.

habits self improvement book summary