written by
Telugu Geeks

BUILD YOUR CONFIDENCE BRICK BY BRICK. Focus + Consistent Action = Get Success in Life

habits self improvement 1 min read

మనకి మన మీద నమ్మకం గాని విశ్వాసం గాని కాంఫిడెన్స్ గాని లేకపోతే ఏ పని చేయలేము, చేసిన పూర్తిగా చేయలేము, పూర్తిగా చేసిన గెలవలేము, చాలా పనులు మనలోని confidence ని బట్టి పూర్తి అవుతాయి, చాల పనులు confidence లేక ఒక ఫెయిల్యూర్ స్టోరీ లాగా మిగిలిపోతాయి, కొన్ని సార్లు ఫెయిల్ అయినా కూడా confidence ఉన్నవారు ఇంకొకసారి ప్రయత్నించి గెలవగలం అనుకుంటారు, అంతలా confidence మనల్ని influence చేస్తుంది, మరి మనకి confidence అనేది తక్కువ ఉంటె ఏమైనా మంచి మెంటల్ హబిత్స్ తో మన confidence ని పెంచగలమా? మనకి చదవాలి, తెలుసుకోవాలి, అనే కుతూహలం ఉండాలి గాని ఏదైనా తెలుసుకోగలం ఏదైనా సాధించగలం అలాగే మనలో confidence ని పెంచే అలవాట్లు ఉన్నాయి వాటిని మనం ప్రాక్టీస్ చేస్తే డెఫినిట్ గా మనకి మన మీద నమ్మకం పెరుగుతుంది, అప్పుడు మనకి చేసే పని మీద పూర్తి పట్టు ఉంటుంది, ఇంకా జీవితం లో ఎలాంటి పని అయినా చేసేగలం అనే ధైర్యం ఉంటుంది, మరి ఈరోజు వీడియో లో మనలోని విశ్వాసం అనే గుణాన్ని పెంచే అంటే, మన కాంఫిడెన్స్ ని పెంచే ఏడు థాట్ ప్రాసెస్ అంటే ఆలోచన ధోరణులను తెలుసుకుందాం,

Maintain balance

అన్ని సార్లు మనం కాంఫిడెన్స్ ని ఫీల్ అవ్వాలి అనే రూల్ ఎం లేదు, కానీ ఎప్పుడు బాలన్స్ ని మాత్రం కొలిపోకూడదు, మన కాంఫిడెన్స్ ఓవర్ కాంఫిడెన్స్ గా మారకుండా మనకి కొంచెం సెల్ఫ్ డౌట్ ఉండాలి, అప్పుడే మన కాంఫిడెన్స్ కరెక్ట్ గా ఉంటుంది.

సెల్ఫ్ డౌట్ అండ్ సెల్ఫ్ కాంఫిడెన్స్ పర్ఫెక్ట్ గా మైంటైన్ చేయాలి.

Take care of your future .

రేపు మీకు చాల ముఖ్యమైన పని ఉంది దాంట్లో మీకు confidence కావాలి అంటే, ఈరోజే మీరు ఆ పని గురుంచి పూర్తిగా స్టడీ చేయాలి, మీ ఫ్యూచర్ బాగుండాలి అంటే ముందు నుంచే ప్రేపరషన్ చాల ముఖ్యం.

Practice self talk

బాధ అనే మేఘం మనకి అడ్డు వచ్చినప్పుడు మన తో మనమే మాట్లాడుకుని ఆ మేఘాన్ని కరిగించాలి, ఏ సిట్యుయేషన్ లో మనతో మనం ఎలా మాట్లాడుకోవాలి అనేది మనం తెలుసుకోవాలి. మన వెన్ను తట్టే వారు ఎవరో వస్తారు అని కూర్చోకూడదు మనల్ని మనమే ఎంకరేజ్ చేసుకోవాలి.

Failure = challenge

డిక్షనరీ లో ఫెయిల్యూర్ అనే పదాన్ని కొట్టేసి, ఛాలెంజ్ అనే పదం తో దాన్ని రీప్లేస్ చేసేయి, ఇంక ఎప్పుడు ఫెయిల్ అయినా నిరాశపడకుండా, ఛాలెంజ్ నీకు మళ్ళి పని చెయ్యి అనే కిక్ ని ఇస్తుంది.

You have your own experience

అందరికంటే మనకే ఎక్కువ తెలియాలి అనే రూల్ లేదు, ఎవరి ఎక్సపీరియన్సు వారికి ఉంటుంది, అలాగే నీ ఎక్సపీరియన్సు నీకు ఉంటుంది, నీ ఎక్స్పీరియన్స్ ని నమ్ము చాలు.

Replay your success

ఎప్పుడు జీవితం లో చిన్న ఫెయిల్యూర్ వచ్చినా మీరు కృంగిపోకుండా మీ కాంఫిడెన్స్ ని పడిపోనివ్వకుండా మీ జీవితం లో మీరు సక్సెస్ సాధించిన సందర్భాలని మైండ్ లో రిప్లయ్ చేయండి,

Remember the big picture

మనం ఎం సాధించాలో మనకి ఐడియా ఉన్నప్పుడు మన బిగ్ పిక్చర్ ఏంటో మనకి తెలిసినప్పుడు మిమల్ని ఏ ఫెయిల్యూర్ ఆపలేదు, మీ కాంఫిడెన్స్ ని ఏది డామేజ్ చేయలేదు.

సో ఫ్రెండ్స్, confidence plays the key role in every ones success మరి అలంటి confidence ని ఎలా కాపాడుకోవాలి, ఎలా దాన్ని ఫైర్ అప్ చేయాలి అనే ఆలోచన మీద ఈ article ని చేయడం జరిగింది, డెఫినిట్ గా ఇందులోని అన్ని పాయింట్స్ మీకు ఉపయోగ పడతాయి కానీ, అన్ని పాయింట్స్ ని ప్రాక్టీస్ చేయడం ఒక విధం గ కష్టం, సో ఈ ఆర్టికల్ ని కొంచెం అనలైజ్ చేసి ఏ పాయింట్ మీకు ఉపయోగ పడుతుంది కేవలం ఆ ఒక్క పాయింట్ ని సెలెక్ట్ చేసుకుని మీ లైఫ్ స్టైల్ లో భాగం గా ఆ పాయింట్ ని వాడుకోండి, అదేదో మనం గొప్పగా చేస్తున్నాం అని అనుకోకుండా ఇలా చేయడం ఒక habit ఒక మాములు అలవాటు అన్నట్టు ఆ పాయింట్ ని పాటించండి,

i wish you all the best

ఠంక్ యు. జై హింద్.

habits self improvement