Involve September Link : https://pxlme.me/haeO23k1
Benefits of daily affirmation
1. Affirmations వల్ల మీ లోని నెగటివిటీ పెరగకుండా, ఉన్న నెగటివిటీ ని తగ్గిస్తుంది.
2. Affirmations వల్ల మీ ఆలోచనల మీద మీ actions మీద మీకు అవగాహన పెరుగుతుంది.
3. Affirmations డైలీ చేస్తే మీ పనిలో మీరు concentrated గా motivated గా ఉంటారు.
4. Affirmations మీలో కృతజ్ఞత భావాన్ని పెంచుతుంది.
5. Affirmations మీకు కొత్త అవకాశాలని create చేస్తుంది.
6. Affirmations మీ లో కొత్త నమ్మకాన్ని మీ మీద మీకు confidence ని పెంచుతుంది.
7. Affirmations మీలో creative thinking ని పెంచుతుంది.
చివరగా ఈ Affirmations వల్ల మీ life quality బాగా improve అవుతుంది.
Personalized content for INVOLVE September.
1. Affirmations for Getting Fit
2. Affirmations for Increasing Creativity.
3. Affirmations for Mastering the Law of attraction.
4. Affirmations for Increasing Self-Esteem.
5. Affirmations for Growing Self-Discipline.
6. Guided Meditation with 101 Power Thoughts.
7. Specially customized WOOP Digital workbook.